కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలను ఎత్తిచూపేందుకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు నడుంబిగించారు. నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం శుక్రవారం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం గురించి పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ఇచ్చారు. <br />The Congress party ministers tried to point out the defects in the Kaleshwaram project. A group of ministers led by Irrigation Minister Uttam Kumar Reddy gave a power point presentation about Kaleshwaram at Medigadda on Friday. <br /><br /> ~CA.43~CR.236~ED.232~HT.286~